బ్రేకింగ్ న్యూస్
• విషాదం నింపిన ఆదివారం.. స్మిమ్మింగ్‌ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి • సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి • భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం • భూ అక్రమాలకు చెక్‌ • పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Bureau January 02, 2026 07:12 PM 4 views
పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

అదుపు తప్పిన ఆర్టీ సీ బస్సు పం ట బోదెలోకి దూసుకు వెళ్ళింది.

పెంటపాడు, జనవరి 2: డ్రైవర్‌కు కళ్ళు తిరగడంతో అదుపు తప్పిన ఆర్టీ సీ బస్సు పం ట బోదెలోకి దూసుకు వెళ్ళింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికు లతో తాడేపల్లిగూడెం మీదుగా ఏలూరు వెళ్తుంది. ప్రత్తిపాడు జాతీయ రహదారి జంక్షన్‌ వద్ద తాడేపల్లిగూడెం వైపుకు మలుపు తిరగగానే డ్రైవర్‌కు కళ్ళు తిరగడంతో బస్సు అదుపు తప్పి పంటబోదెలోకి దూసుకువెళ్ళింది. బస్సులో నలుగురు ప్రయాణికులు ఉండగా అందరూ క్షేమంగానే ఉన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

12 Feb 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```